మరువదయ్య మరువదయ్య నీ త్యాగం ఈ లోకం
ఆ చంద్ర తారార్కం వెలుగును నీ ఆదర్శం
కరుగుతు వెలుగును పంచె సూర్యునిలా నీ రూపం
తలపుకొచ్చి ప్రతి ఎదలో పొంగుతున్నది శోకం
హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం చండ్ర రాజేశ్వరరావు జయంతి నిర్వహించారు. రాజేశ్వరరావు చిత్రపటానికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.