భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన మూసీ నది (Musi River) శాంతించింది. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు వరద తగ్గింది. దీంతో మూసీలోకి వదిలే నీరు కూడా తగ్గుముఖంపట్టింది. ఈ నేపథ్యంలో మూసీ నదిలో వరద ఉధృతి త�
Moosarambagh | ఎగువన భారీ వర్షాలతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంటజలాశయాలతోపాటు గండిపేట చెరువు గేట్లు ఎత్తివేయడంతో నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది.