దక్షిణ అమెరికా దేశమైన చిలీని (Chile) కార్చిచ్చు దహించివేస్తున్నది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెలరేగిన కార్చిచ్చు అదుపులోకి రావడంలేదు. దావానంలా వ్యాపిస్తున్న మంటల్లో ఇప్పటివరకు 51 మంది మరణించారు.
దక్షిణ అమెరికా దేశమైన చిలీలో (Chile) భారీ భూకంపం (Earthquake)సంభవించింది. గురువారం 11.03 గంటలకు సెంట్రల్ చిలీ (Central Chile) తీరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 6.3గా నమోదయింది.