నగరంలో సెల్ఫోన్ స్నాచర్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వారిపై పగలు, రాత్రి అని తేడా లేకుండా విరుచుకుపడుతున్నారు. ఫోన్ పోయిందంటూ పోలీస్స్టేషన్లకు వెళ్తే వెబ్సైట్లో �
Cell phone | చైన్, సెల్ఫోన్ స్నాచింగ్లకు( Cell phone snatchers) పాల్పడు తున్న ముఠాను సౌత్ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్(Arrested) చేసి రూ. 11 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.