సీసీసీ నస్పూర్ డంపుయార్డును పొగ కమ్మేసింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించింది. ఫైర్ సిబ్బంది హుటాహుటిని అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.
సీసీసీ సింగరేణి ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల మహా సమ్మేళానికి అంతా సిద్ధమైంది. పాఠశాలకు చెం దిన పూర్వ విద్యార్థులు కొందరు ఆరు నెలల నుంచి కసరత్తు చేస్తున్నారు.