సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాల్లో మరోసారి బాలికలు రాణించారు. గత ఏడాదితో పోలిస్తే 90-95 శాతం మార్కులు సాధించిన విద్యార్థుల శాతం కూడా పెరిగింది. సోమవారం సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలను విడుదల చేసింది.
CBSE 10th Board Exam: సీబీఎస్ఈ ఇవాళ పదవ తరగతి పరీక్ష ఫలితాలను రిలీజ్ చేసింది. పదో తరగతిలో 93.6- శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. దీంట్లో అమ్మాయిలు 94.75 శాతం మంది పాసైనట్లు ప్రకటనలో తెలిపారు.