సీబీఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్ (CBSC Board Exams) ఈ నెల ద్వితీయార్ధం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పదో తరగతి పరీక్ష, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి ఎగ్జామ్స్ జరగనునున్నాయి.
సీబీఎస్ఈ పరీక్షలపై రక్షణ మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష | సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు, ప్రొఫెషనల్ కోరుల ప్రవేశ పరీక్షల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.