పవిత్ర శ్రావణ మాసంతో పాటు వ్రతాల సంబురాల సన్నాహాలు మొదలైన వేళ హైదరాబాద్ నగరంలో చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మహిళలకు మరుపురాని షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది.
అలంకరణ నగరంలో 40 సంవత్సరాల అనుభవం గల సంస్థ సీబీజే వెడ్డింగ్ జ్యువెల్లరీ ప్రత్యేకతను చాటుకుంటోంది. అల్ట్రా లైట్ వెయిట్ బంగారు ఆభరణాల తయారీలో ప్రసిద్ధి పొందిన ఈ సంస్థ.. దేశంలోని బెంగళూరు, కోల్కత్తా, చెన�