ఉత్కర్ష-2024లో భాగంగా కేఎంసీలో మంగళవారం నాలుగో రోజూ కార్నివాల్ నైట్ సంబురంగా సాగింది. ఉదయం కాన్ఫరెన్స్ హాల్లో రక్తదాన శిబిరంతో మొదలై సాయంత్రం ఎన్ఆర్ఐ భవన్లో ఫుడ్ ఫెస్టివల్, మ్యూజికల్ బ్యాండ్, స
కాకతీయ మెడికల్ కళాశాలలో నిర్వహిస్తున్న ఉత్కర్ష వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం కేఎంసీ ఆవరణలోని ఎన్ఆర్ఐ భవన్లో రక్తదాన శిబిరం, సాయంత్రం ఆటల మైదానంలో కార్నివాల్ నైట్ ఏర్పాట