‘సూయజ్’లో చిక్కుకున్న భారీ నౌకతో వారంలో 4.86 లక్షల కోట్ల నష్టం కాలువ నుంచి ఇంకా బయటపడని ‘ఎవర్ గివెన్’ నౌకను వెనక్కి లాగడానికి మరో 2 టగ్ బోట్ల మోహరింపు కాలువ ఇరుపక్కల నిలిచిన 200కు పైగా నౌకలు జర్మనీ, స్ప�
న్యూఢిల్లీ: ఎర్ర సముద్రం, మధ్యదరా సముద్రాన్ని కలిపే సుయెజ్ కాలువలో ఓ కార్గో షిప్ ఇరికిన విషయం తెలుసు కదా. దీనివల్ల ఆ కాలువలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఓడ అడ్డంగా ఉండటంతో అటు నుంచి ఇటు, ఇటు న