గుండె పోటు వచ్చిన బాధితులకు కార్డియాక్ రిహాబ్ చికిత్సతో పూర్తిస్థాయి ఆరోగ్యాన్ని అందించవచ్చని ఈఎస్ఐ మాజీ వైద్యాధికారి, కార్డియో రిహాబ్ స్పెషలిస్ట్ డాక్టర్ మురళీధర్ బాబి తెలిపారు.
ఆధునిక జీవన శైలిలో గుండె సంబంధిత సమస్యలు అధికమవుతున్నాయి. హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటి జీవనశైలి వ్యాధుల కారణంగా గుండె సంబంధ సమస్యలు పెరిగిపోతున్నాయి.