Hyderabad | జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ట్రాఫిక్ జంక్షన్లో అత్యంత ప్రమాదకరంగా కారుతో స్టంట్స్ చేసిన ఘటనలో ముగ్గురు యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Car Stunts: ఓఆర్ఆర్పై ఇద్దరు వ్యక్తులు రెండు కార్లతో స్టంట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఇద్దరు విద్యార్థుల్ని.. శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు అరెస్టు చేశారు.