Car Stunts: ఔటర్ రింగు రోడ్డుపై కార్లతో స్టంట్.. ఇద్దరు విద్యార్థులు అరెస్టు
Car Stunts: ఓఆర్ఆర్పై ఇద్దరు వ్యక్తులు రెండు కార్లతో స్టంట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఇద్దరు విద్యార్థుల్ని.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: నగరంలోని ఓఆర్ఆర్పై ఇద్దరు వ్యక్తులు రెండు కార్లతో స్టంట్(Car Stunts) చేసిన విషయం తెలిసిందే. లగ్జరీ ఎస్యూవీ కారుల్లో ఇద్దరు రింగు రోడ్డుపై స్టంట్ చేశారు. ఫార్చూనర్, బీఎండబ్ల్యూ కార్లతో వాళ్లు చక్కర్లు కొట్టారు. ఆ స్టంట్ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలకు చిక్కింది. ఫిబ్రవరి 9వ తేదీన ఈ ఘటన జరిగింది. అయిదు లేన్ల రోడ్డుపై వాళ్లు ఆ స్టంట్ పర్ఫార్మ్ చేశారు.
లగ్జరీ కార్లతో స్టంట్ చేసిన విద్యార్థుల్ని పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు వాళ్లను అరెస్టు చేశారు. రాజేంద్రనగర్‌కు చెందిన 25 ఏళ్ల మొహమ్మద్ అబ్దుల్లా, మలక్‌పేటకు చెందిన 25 ఏళ్ల జోహెయిర్ సిద్ధిక్‌లను ఆధీనంలోకి తీసుకున్నారు. లగ్జరీ కార్లను కూడా సీజ్ చేశారు. హ్యాండ్‌బ్రేక్ వేసి ఓఆర్ఆర్ పై .. కార్లతో సర్కిల్స్ కొట్టారు. స్టంట్స్ చేసిన సమయంలో నెంబర్ ప్లేట్లను తొలగించారు.
Two students were arrested by the RGIA Airport police on 17th Feb, for performing dangerous #Stunts (#CarStunts) with #BMW and #Fortuner luxury cars on #ORR stretch near #Shamshabad in the early hours of 9th Feb.
The video had gone viral on social media platforms… https://t.co/bYBdJu3rbk pic.twitter.com/b0hyteMenb
— Surya Reddy (@jsuryareddy) February 17, 2025
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

