Somalia | సోమాలియాలో (Somalia) ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. రాధాని మొదగిషుకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిస్మయో నగరంలోని ఓ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.
అఫ్ఘనిస్తాన్ నుంచి ఆమెరికా సైన్యం ఉపసంహరణ ప్రారంభమైంది. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే మే 1 వ తేదీ నుంచి తన సైనిక బలగాలను అమెరికా వెనక్కి పిలుస్తున్నది.