బీజేపీ అధ్యక్షుడిపై కేసు| అసలే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలు. ఆయనేమో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. కొంచం కింద మీద అయినా ఓటమి చవిచూడాల్సిందే. ఎన్నికల బరిలో నిలిచిన ఓ వ్యక్తిపేరు, ఆయన పేరు ఒకేలా ఉన్నాయి.
చెన్నై: ఎన్నికల వేళ తమిళనాడులో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. ఒక అభ్యర్థి పుచ్చకాయను భుజంపై పెట్టుకుని నామినేషన్ వేశారు. సంతోష్ అనే వ్యక్తి తంజావూర్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ న