Canada Open : భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ (Kidambi Sreekanth) కెనడా ఓపెన్ సూపర్ 300లో రఫ్ఫాడిస్తున్నాడు. పురుషుల సింగిల్స్‌లో అద్భుత విజయాలతో ఫేవరెట్‌గా మారిన అతడు టాప్ సీడ్‌కు షాకిచ్చి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు
Canada Open : భారత సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ (Kidambi Sreekanth) కెనడా ఓపెన్ సూపర్ 300లో దుమ్మురేపుతున్నాడు. తొలి రౌండ్ నుంచి అద్భుతంగా ఆడుతున్న అతడు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.