ఖమ్మం : ఖమ్మంలోని ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సాప్ట్వేర్ ఉద్యోగాలు సాధించినట్లు ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. క�
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అంటే కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాల భర్తీ కోసం కళాశాలలకు వచ్చి వారి సంస్థ అవసరాలకు సరిపడే నైపుణ్యంగల విద్యార్థులను ఎంచుకోవడం. ఈ సెలక్షన్ ప్రక్రియ ఆ సంస్థకు అనుగుణంగా ఉంటుంది.