ఆపదలో రక్తం అవసరమైన వారికి వెంటనే దాతలను అందుబాటులోకి తెచ్చే ‘కాల్ ఫర్ బ్లడ్' వెబ్ అప్లికేషన్‌ను డీజీపీ బీ శివధర్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. రక్తదాతలు, పేషెంట్లకు మధ్య వేగంగా సమాచారం అందేలా నిర�
హైదరాబాద్, జనవరి 13: రక్తం అవసరమైన వారికి తక్షణమే దాతలను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో రూపొందించిన ‘కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్’ వెబ్ అప్లికేషన్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి ప్రారంభించార�