Cable Car | పాకిస్థాన్ (Pakistan)లోని ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa Province) లో మంగళవారం ఓ కేబుల్ కారు వైర్లు ప్రయాణం మధ్యలో ఆకస్మికంగా తెగిపోయిన విషయం తెలిసిందే. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు విద్యార్థు�
రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన్యంకొండపై కేబుల్‌కార్ ఏర్పాటు చేసి వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి తెస్తామని ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.