‘బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో రాణించడం సులభం కాదు. మన హద్దులు, బలాలు, బలహీనతలేమిటో తెలుసుకోవడంతో పాటు నటనకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం ఉన్నప్పుడే సినీ పరిశ్రమలో నిలదొక్కుకోగలం’ అని చెప్పింది ద
బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంతో అశేష ప్రేక్షకాదరణ పొందిన నటి దివి. తాజాగా ఈ అమ్మడు క్యాబ్ స్టోరీస్ అనే చిత్రంలో నటించింది. ఇందులో గిరిధర్, ధన్రాజ్, ప్రవీణ్,శ్రీహాన్, సిరి కీలక పాత్రలు పోషిం�