వర్మ ఓటీటీలో బిగ్ బాస్ బ్యూటీ చిత్రం..!

బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంతో అశేష ప్రేక్షకాదరణ పొందిన నటి దివి. తాజాగా ఈ అమ్మడు క్యాబ్ స్టోరీస్ అనే చిత్రంలో నటించింది. ఇందులో గిరిధర్, ధన్‌రాజ్, ప్రవీణ్,శ్రీహాన్, సిరి కీలక పాత్రలు పోషించారు. కొత్త కాన్సెప్ట్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రూపొందించబడిన ఈ చిత్రాన్ని ‘గాలి సంపత్’ సినిమాతో నిర్మాతగా మారిన ఎస్ కృష్ణ నిర్మించారు. కెవిఎన్ రాజేష్ దర్శకత్వం వహించారు. కరోనా వలన థియేటర్లు మూతపడడంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.
యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు.. వర్మ, స్వప్పలతో కలిసి స్పార్క్ ఓటీటీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇందులో తొలుత వర్మ తెరకెక్కించిన డి చిత్రం విడుదలైంది. ఇక ఇప్పుడు దివి నటించిన క్యాబ్ స్టోరీస్ అనే చిత్రం మే 28న డిజిటల్ ప్రీమియర్ కోసం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన అనౌన్స్ మెంట్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు. ‘క్యాబ్ స్టోరీస్’ చిత్రానికి సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చగా.. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
ఇవి కూడా చదవండి..
18-05-2021 మంగళవారం.. మీ రాశి ఫలాలు
టీకాతో సమస్యలు నామమాత్రం
నేడు పలు రాష్ట్రాల అధికారులతో ప్రధాని భేటీ
ప్రపంచ దేశాలకు 8 కోట్ల టీకా డోసులు : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం
ఐసీఎంఆర్ కీలక నిర్ణయం.. కొవిడ్ ప్రోటోకాల్ నుంచి ప్లాస్మా థెరపీ తొలగింపు
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో పదోసారి పెంపు..
రెజ్లర్ సుశీల్‌కుమార్‌పై రూ.లక్ష రివార్డు ప్రకటించిన ఢిల్లీ పోలీసులు
దేశంలో కరోనా మరణ మృదంగం.. 24గంటల్లో 4,329 మంది మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- cab stories
- divi
- ott
- spark
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

