C-DAC | కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంటర్ ఫర్ డెలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డాక్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది.
సీడాక్| ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్)లో టెక్నికల్ ఆఫీసర్, మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది.