సీ-డాక్లో ప్రాజెక్ట్ ఇంజినీర్, మేనేజర్ పోస్టులు
C-DAC | కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంటర్ ఫర్ డెలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డాక్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది.
న్యూఢిల్లీ: కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంటర్ ఫర్ డెలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డాక్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఈనెల 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 530 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్, ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్, నాలెడ్జ్ పార్ట్నర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, మాడ్యూల్ లీడ్ అండ్ ప్రాజెక్ట్ వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 530
ఇందులో ప్రాజెక్ట్ అసోసియేట్ 30, ప్రాజెక్ట్ ఇంజినీర్ 250, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్, ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్, నాలెడ్జ్ పార్ట్నర్ 50, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, మాడ్యూల్ లీడ్ అండ్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ లీడ్ 200 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: అభ్యర్థులు బీఈ లేదా బీటెక్, సైన్స్, కంప్యూటర్ సైన్స్‌లో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 20
వెబ్సైట్: https://www.cdac.in/
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

