Home
BWF Championships
BWF Championships
-
"BWF Rankings | భారత షట్లర్ల దూకుడు.. చరిత్రాత్మక కాంస్యంతో 12 ర్యాంకులు పైకి..!"
2 months agoBWF Rankings : భారత మహిళా షట్లర్లు గాయత్రి గోపిచంద్(Gayatri Gopichand), త్రీసా జాలీ (Treesa Jolly) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. పతకంతో మెరిసిన ఈ జంట ఏకంగా 12 స్థానాలు ఎగబాకింది."BWF Championships | క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ జోడీ ఓటమి.. మూడో మెడల్ ఆశలు ఆవిరి..!"
2 months agoBWF Championships : బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్షిప్స్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి పోరాటం ముగిసింది. కచ్చితంగా పతకం గెలుస్తారనుకున్న ఈ ద్వయం క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది."BWF Championships | మహిళల డబుల్స్‌లో త్రిసా, గాయత్రి సంచలనం.. చరిత్రాత్మక పతకం ఖరారు..!"
2 months agoBWF Championships: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అమ్మాయిలు పతకం ఖరారు చేశారు. సంచలన ఆటతో దూసుకెళ్తున్న గాయత్రి గోపిచంద్, త్రీసా జాలీ ద్వయం 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది."BWF Championships | ఏడో సీడ్‌కు షాకిచ్చి.. చరిత్రాత్మక పతకానికి అడుగుదూరంలో..!"
2 months agoBWF Championships : బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. మహిళల డబుల్స్‌లో సంచలన ఆటతో ఏడో సీడ్‌కు గాయత్రి గోపిచంద్, త్రీసా జాలీలు షాకిచ్చారు."చరిత్రాత్మక విజయం.. క్వార్టర్స్‌లో కొరియాకు షాకిచ్చిన భారత్"
1 year agoసొంతగడ్డపై జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్స్‌లో భారత జట్టు చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!





