పట్టుమని పాతికేండ్లు నిండకుండానే చాలామంది బీపీలు పెంచుకుంటున్నారు. మన అలవాట్లే బీపీ పెరగడానికి కారణమవుతున్నాయి. హై బ్లడ్‌ప్రెషర్ అంటే హైపర్ టెన్షన్. దీనిని చాలా మంది సైలెంట్ కిల్లర్ అంటారు.
ఇప్పుడున్న ట్రాఫిక్‌లో కారు డ్రైవింగ్ చాలా కాన్షస్‌గా చేయాలి. ముఖ్యమైన ఫోన్‌కాల్ అని.. మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయడం ఏ మాత్రం సురక్షితం కాదు. పైగా.. చట్ట రీత్యా నేరం కూడా. అందుకే మీరు డ్రైవ్ చేసే కారు ఎ