సర్పంచ్‌గా గ్రామాభివృద్ధికి కృషిచేయాల్సిన ఆయన సొంతింటిని చక్కబెట్టుకున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ (ఈజీఎస్) పనుల్లో అందిన కాడికి దోచుకుని సొమ్ముచేసుకున్నారు. సిద్దిపేట రూరల్ మండల బు�
RTC bus | మెండోరా మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బుస్సాపూర్ వద్ద ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు (RTC bus) ఢీకొట్టింది. దీంతో 24 మంది గాయపడ్డారు.