bus falls into gorge | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నైనిటల్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది (bus falls into gorge).
Bus Falls Into Gorge | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. సేలం (Salem)లోని ఏర్కాడ్లో ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడిపోయింది (Bus Falls Into Gorge).