Bullet 350 | దేశంలో పేరొందిన టూ వీలర్స్ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ శుక్రవారం భారత్ మార్కెట్లో బుల్లెట్-350 బైక్ ఆవిష్కరించనున్నది. దీని ధర రూ.1.5 లక్షలు ఉండొచ్చునని తెలుస్తున్నది.
హైదరాబాద్ : భారత్, థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ ఏడు దేశాల నుండి 2,36,966 బైక్‌లను రాయల్ ఎన్ఫీల్డ్ రీకాల్ చేసింది. మేటోర్ 350, క్లాసిక్ 350, బుల్లెట్ 350 బైక్‌ల రీకాల్‌కు �