వారం క్రితం కోకాపేట భూముల వేలం కేక పుట్టించగా.. తాజాగా బుద్వేల్లోనూ ప్రభుత్వ భూములకు అనూహ్య ధర దక్కింది. 100.01 ఎకరాలకు హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో గరిష్ఠంగా ఎకరా 42 కోట్లు ధర పలికింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లోని 282, 293 సర్వే నంబర్లలో భూ ముల విక్రయానికి ఈ నెల 10న హెచ్ఎండీఏ నిర్వహించనున్న వేలా న్ని నిలిపివేయాలని కోరుతూ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రజాహిత వ్యాజ్యా