బీఎస్సీ నర్సింగ్ నాలుగేండ్ల కోర్సులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ) : నాలుగేండ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుల ప్రవేశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎంసెట్ ర్యాంక్‌ల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని నిర్ణ