హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): బీఎస్సీ నర్సింగ్ నాలుగేండ్ల కోర్సులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ మేరకు మంగళవారం ఉదయం 9గంటల నుంచి ఈనెల 30 సాయంత్రం 5గంటల వరకు https://tsparamed.tsche.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకు 93926 85856, 78421 36688లేదా tsparamed.tech@gmail.com సంప్రదించాలని కోరింది.