BSA Gold Star 650 | మహీంద్రా అండ్ మహీంద్రా భాగస్వామ్యంతో ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends) భారత్ మార్కెట్లోకి బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ గురువారం ఆవిష్కరించింది.
BSA Gold Star 650 | ఐకానిక్ బ్రిటిష్ బ్రాండ్ బీఎస్ఏ మోటార్ సైకిల్స్ తన బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్‌ను ఈ నెల 15న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.