పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న రిసోర్స్పర్సన్ల(ఆర్పీ) 7 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ డిమాండ్ చేశార�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి లేక రాష్ట్రంలో 40 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారని బీఆర్టీయూ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.