భువనగిరి పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నం చెందిన క్యామ మల్లేశ్‌ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. క్యామ మల్లేశ్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ స్వగ్రామం.
Sampath Reddy | జనగామ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి కన్నుమూశారు. ఆయన గుండెపోటుకు గురి కాగా.. హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.