తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ ప్రజల అంచనాలు, అవసరా లు, ఆలోచనలకు పూర్తిగా భిన్నంగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు.
రుద్యోగులకు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకొని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దారుణంగా మోసం చేసిందంటూ కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్