శాసనసభ నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల మొత్తం సెషన్ కాలానికి సస్పెండ్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని న�
అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌పై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైక్‌లు ఇవ్వడం లేదని తెలిపారు. కాంగ్రెస్ స్కామ్‌ల గురించి మాట్లాడితే సీబీఐ అంటున