గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటాయి. పార్టీ స్థాపించి విజయవంతంగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం గ్రేటర్‌లోని ప్రతి కాలనీ, గల్లీలోనూ గులాబీ జెండా రెపర�
సంక్షేమం అడుగంటి, అభివృద్ధి నిలిచిపోయి, అరాచకం తాండవం చేస్తున్న ప్రస్తుత కాలంలో ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇ�