AP News | తన మెదడును కొందరు మెషీన్ ద్వారా నియంత్రిస్తున్నారని, అది పనిచేయకుండా చైతన్యరహితం చేయాలంటూ ఆదేశాలు ఇవ్వాలంటూ ఒక ఉపాధ్యాయుడు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
హీరో సూర్య నటించిన ‘సెవెన్త్ సెన్స్' సినిమా చూశారా? అందులో విలన్ వశీకరణ విద్యతో ఎదుటివారి మెదడుని ఆధీనంలోకి తీసుకొని కండ్లతోనే ఆడిస్తాడు. ఇలాంటివి సినిమాలు, కథల్లోనే సాధ్యమని ఇప్పటివరకూ అనుకొన్నాం.