SKN - Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి చేసిన వారసత్వం వ్యాఖ్యలపై ప్రస్తుతం విమర్శలను ఎదుర్కోంటుడగా.. తాజాగా ఈ వివాదంపై స్పందించాడు బేబీ నిర్మాత ఎస్కేఎన్.
బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాతా మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మ ఆనందం’. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకుడు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. ఈ సినిమాలోని బ్రహ్మానందం ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చే