‘నటులు వయసును దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో ఉన్నంత యాక్టివ్గా ఇప్పుడు ఉండలేకపోతున్నాననే విషయం నాకు కూడా తెలుసు. ప్రేక్షకులు మనల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలంటే కొన్ని తగ్గించుకోవాలి. అందుకే సినిమాలను త�
Brahma Anandam | టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మ ఆనందం’(Brahma Anandam). మసూద లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర�