ఓ పర్వతారోహకుడు పెరూలోని హౌస్కరాన్ పర్వతాన్ని అధిరోహిస్తూ 22 ఏండ్ల కిందట తప్పిపోయాడు. మంచు కూలి దాని కిందే మరణించినట్లు భావించారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకపోయింది.
అడిలైడ్: ఆస్ట్రేలియాలో 70 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి ఆనవాళ్లు తెలుసుకునేందుకు స్థానిక పోలీసులు ఆ వ్యక్తిని పాతిపెట్టిన శవపేటిక కోసం తవ్వకాలు ప్రారంభించారు. 1948, డిసెంబర్ ఒకటో తేదీన అడిలైడ్ �