ప్రకృతిలో ప్రతి పువ్వూ బతుకమ్మే...బతుకమ్మను మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. ఇది పూలతో కూడిన ప్రకృతి పండుగ. ఆ కాలంలో వచ్చే అన్నిరకాల పూలతో బతుకమ్మను కళాత్మకంగా పేరుస్తారు.
Boddemma Panduga | బొడ్డెమ్మ పండుగ అనగానే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంప్రదాయబద్ధంగా చేసుకునే రెండు పండుగలు గుర్తుకువస్తాయి. అవే బొడ్డెమ్మ, బతుకమ్మ,పండుగలు. ఈ పండుగలు తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన పండుగలు.