కాకతీయ విశ్వవిద్యాలయంలో అనేక సమస్యలు ఉన్నాయని వెంటనే యూనివర్సిటీ అధికారులు పరిష్కరించాలని కేయూ నూతన జేఏసీ చైర్మన్గా కేయూ పరిశోధక విద్యార్థి బొచ్చు తిరుపతి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్న విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుమాలిన చర్య అని ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొచ్చు తిరుపతి అన్నారు.