Boat capsizes in river Ganga | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బల్లియా జిల్లా (Ballia district)లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 40 మందితో వెళ్తున్న పడవ మల్దేపూర్ గంగా ఘాట్ (Maldepur Ganga Ghat) సమీపంలో గంగా నది (River Ganga)లో బోల్తాపడింది.