Railway | గోదావరిఖని : సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డీఆర్ యుసిసి ( రైల్వే బోర్డు మెంబర్) గా ఎన్నికైన అనుమాస శ్రీనివాస్ (జీన్స్) ను సింగరేణి ఆపరేటర్లు, కార్మిక సంఘం నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై ఆరెస్సెస్ సిద్ధాంతకర్త, ఆర్బీఐ బోర్డు సభ్యుడు ఎస్ గురుమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు మురికి వ్యక్తులు, ఏమాత్రం పనికిరాని వారు అంటూ అవమాన�