రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారై వరుస ప్రమాదాలు జరుగుతున్నా సర్కారు మొద్దునిద్ర వీడడంలేదు. మరమ్మతులకు కూడా చేయించడంలేదు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను బ్లాక్స్పాట్లుగా గుర్తించిన అధికారులు వాటి
రాష్ట్రవ్యాప్తంగా గుర్తించినవి 463 తొలగించినవి 297 మరమ్మత్తులు చేస్తున్నవి 166 ప్రమాదాల నివారణే లక్ష్యంగా రోడ్లు, భవనాలశాఖ చర్యలు హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు రహదారుల్లో నిత్యం