ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు లేరని, వారి కంటే గొప్ప వాళ్లు ఉన్నారని నమ్మేవారు దేశద్రోహులేనని బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ పేర్కొన్నారు.
BJP MP Mahesh Sharma | బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారని నమ్మే వారు దేశద్రోహులని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వ�