PM Modi: ఉమ్మడి పౌరస్మృతి, వన్ నేషన్, వన్ ఎలక్షన్ గురించి తమ ప్రభుత్వం పాజిటివ్ కోణంలో ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. తమ పార్టీ అమలు చేయాల్సిన ఎజెండాల్లో ఆ రెండూ మిగిలి ఉన్నట్లు పేర్కొన్నారు. �
న్యూఢిల్లీ : ఏప్రిల్ 6న బీజేపీ 41వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం వీడియో కాన్ఫరెన్స�