Bird's Nest | ప్రకృతి మనకు అన్ని ఇస్తుంది. అందుకే ఒక ఆంగ్ల కవి విలియం వర్డ్స్ వర్త్ ప్రకృతి గూర్చి ఇలా అన్నాడు. ప్రకృతి ఒక టీచర్, ఒక ఇంజినీర్, ఒక డాక్టర్, ఒక సైంటిస్ట్, ఒక దైవంగా చెప్పాడు. ఈ సృష్టిలో అంతులేని సంపద దాగి
పక్షి గూడు కట్టని చెట్టు ఒంటరి మనిషిలా కనిపిస్తుంది. ఆకుపచ్చని వృక్షానికి అసలైన అలంకారం అందంగా కనిపించే గూళ్లే మరి. ప్రకృతి సహజమైన ఈ అందాన్ని మన ఇంటికీ తెచ్చుకోవచ్చు అంటున్నారు నేటి తరం డిజైనర్లు. అందుక�