రంగారెడ్డి జిల్లా చేగూరులో రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ మూడురోజుల పాటు ‘అడ్వాన్సెస్ ఇన్ బయాలజీ అండ్ మెడిసిన్ ’ (బయోమీ23) పేరిట నిర్వహించిన సదస్సు గురువారం ముగిసింది.
విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలని, డిగ్రీ స్థాయిలో పరిశోధనలపై ఆసక్తి పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం విభిన్న కార్యక్రమాలు రూపొందించడం అభినందనీయమని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టోలెడో, కాలేజ్ ఆఫ్